భారత్‌ రెండువేలు దాటిన కరోనా కేసులు

2,301 కరోనా కేసులు, 56 మరణాలు

corona virus
corona virus

దిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో 2,301 కరోనా కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఇందులో 2,088 మందికి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు దేశంలో 56 మంది ప్రాణాలు విడిచారు. గడిచిన 24 గంటలలో 336 కొత్త కేసులు నమోదు కాగా 3 మరణించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/