అత్యంత ఖరీదైన క్రిస్మస్‌ ట్రీ…రూ.107 కోట్లు

Christmas tree
Christmas tree

స్పెయిన్‌: ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్‌ సందడి వచ్చేసింది. స్పెయిన్‌ దక్షిణ తీర ప్రాంతంలో ఉన్న ద కెంపిన్‌స్కి హోటల్‌ బాహియా ఈ క్రిస్మస్‌ చెట్టును ఏర్పాటు చేసింది. దీని పొడవు 16 అడుగులు. సుమారు రూ.107.6 కోట్ల (15 మిలియన్‌ డాలర్ల) విలువైన వజ్రాలతో దీన్ని అలంకరించడం విశేషం. ప్రపంచంలో ఇప్పటివరకూ ఇదే అత్యంత ఖరీదైన క్రిస్మస్‌ ట్రీ అని భావిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/