చైనాలో 20 లక్షల ఉద్యోగాలు పోనున్నాయి!

Trump
Trump

వాషింగ్టన్‌: అతి త్వరలోనే చైనాలో 20 లక్షలకుపైగా ఉద్యోగాలు పోనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జోస్యం చెప్పారు. అదనపు సుంకాలతో పాటు తన కఠిన విధానాలే ఇందుకు కారణమన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ చాలాచాలా పేలవంగా నడుస్తున్నది. తప్పుడు ద్రవ్యవిధానాలతో ఆ దేశం ఇన్నాళ్లూ ప్రయోజనాలను పొందింది. ఇప్పుడు ఉద్యోగాలను కాపాడుకోవడానికి ఆ సొమ్మునే గుమ్మరిస్తున్నది అని మీడియా సమావేశంలో తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/