ఆప్ఘనిస్థాన్ లో పేలుడు- 25 మంది మృతి

Security forces
Security forces

Kabool: ఆప్ఘనిస్థాన్ లో సంభవించిన భారీ పేలుడులో పాతిక మంది మరణించారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పర్వాన్ లో ఆప్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని  పాల్గొన్న ఒక బహిరంగ సభ లక్ష్యంగా ఈ పేలుడు జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.