మానస సరోవరంలో చిక్కుకున్న యాత్రికులు

kailash mansarovar yatra
kailash mansarovar yatra


నేపాల్‌: తెలంగాణ, ఏపి రాష్ట్రాలకు చెందిన 40 మంది యాత్రికులు మనస సరోవరంలో చిక్కుకున్నారు. ఈ నెల 13వ తేదీన రెండు రాష్ట్రాల నుంచి యాత్రికులు మనస సరోవర యాత్రకు బయలుదేరారు. ఐదు రోజుల నుంచి వారు అక్కడ ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. అక్కడ వారు ఇబ్బంది పడుతున్నట్లు వీడియో తీసి పంపారు. తమను రక్షించాలంటూ వీడియోలో కోరారు. యాత్రికుల అవస్తలను వారిని తీసుకెళ్లిన ట్రావెల్స్‌ సంస్థ పట్టించుకోవడం లేదని వాపోయారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/