ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం

International Day of Yoga
International Day of Yoga

ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాల్లో అంతర్జాతీయ యోగాడేను ఘనంగా జరుపుకుంటున్నారు.. దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలోల యోగాడే ను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.. కేంద్ర కేబినేట్‌లోని మంత్రులందరూ వేర్వేరుప్రాంతాల్లో యోగాడే ఉత్సవాల్లో పాల్గొన్నారు.. లక్నోలో ప్రధాని మోడీ, న్యూఢిల్లీలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.