నైజీరియాలో ఉగ్రదాడి: 45 మంది మృతి

Nyzeria
Bomb Attack

నైజీరియాలో ఉగ్రదాడి: 45 మంది మృతి

నైజీరియాలో జరిగిన ఉగ్రదాడిలో 45 మంది మృత్యువాతపడ్డారు.. ఈ ఘటనలో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.. రద్దీగా ఉండే ఒక మార్కెట్‌లో ఇద్దరు మహిళలు ఆత్మాహుతి దాడికి పాల్పడటం ద్వారా విధ్వంసం సృష్టించారు. బోకో హరాంకు చెందిన ఉగ్రవాదులే దీనికి పాల్పడిఉంటారని భావిస్తున్నారు.