నెదర్లాండ్స్‌లో భారతీయులనుద్దేశించి ప్రసంగం

Modi in Netharlands tour-1
Modi in Netharlands tour-1

నెదర్లాండ్స్‌లో భారతీయులనుద్దేశించి ప్రసంగం

భారత ప్రధాని మోడీ నెదర్లాండ్స్‌లో పర్యటించారు.. ఈసందర్భంగా ఆయన ప్రవాస భారతీయులనుద్దేశించి మాట్లాడారు.. పాస్‌పోర్టు రంగు మారినంత మాత్రాని మన రక్తం రంగు మారదని అన్నారు.. పాస్‌పోర్టు రంగు ఏదైనా మన పూర్వీకులంతా ఒక్కటేనని తెలిపారు.. యూరప్‌లో ఎక్కువ మంది భారతీయులు ఉన్న దేశం నెదర్లాండ్స్‌ అని అన్నారు.. ప్రపంచమంతా ఉన్న భారతీయులు ఏకతాటిపై ఉండాలని పిలుపునిచ్చారు.