నరకకూపం నుంచి న్యాయవాది…

B N
B N

పన్నేండేళ్ల ప్రాయంలో మెక్సికో దేశానికి చెందిన కార్లా వేశ్యా గృహాలకు బందీగా అయి నలభై సార్లు అత్యాచారానికి గురైన వాస్తవ ఘటన కలచివేసింది. పోలీసుల చొరవతో ఆమె ఆ నరకకూపం నుంచి బయటపడి న్యాయశాస్త్రం చదివి, న్యాయవాది మారి అబలల జీవితాలకు అండగా నిలిచి, ఆ మహిళల తరపున వాదించి మహిళలకే దిక్చూచిగా మారింది.