ట్రంప్‌ ప్రభుత్వ కీలక పదవుల్లో భారత సంతతి అమెరికన్‌

Neel Chatarjee
Neel Chatarjee

ట్రంప్‌ ప్రభుత్వ కీలక పదవుల్లో భారత సంతతి అమెరికన్‌

వాషింగ్టన్‌:అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన ప్రభుత్వంలోకి భారత సంతతికి చెందిన అమెరికన్‌ను నియమించారు.. ఫెడరల్‌ ఎనర్జీ రెగ్యులేటరీ కమిషన్‌లోని కీలక పదవిలో భారత సంతతికి చెందిన అమెరికన్‌ నీల్‌ చటర్జీని నియమించారు.