టోర్నాడో వల్ల 172 మందికి గాయలు

Three dead, 172 injured in Havana tornad
Three dead, 172 injured in Havana tornad

హవానా: బలమైన గాలులు, వర్షం ప్రభావానికి క్యూబాలో టోర్నాడో బీభత్సం జరిగింది. టోర్నాడో వల్ల దాదాపు ముగ్గురు మృతిచెందారు. మరో 172 మంది గాయపడ్డారు. నష్టాం తీవ్రంగా ఉన్నట్లు క్యూబా అధ్యక్షుడు మిగుల్‌ డియాజ్‌ తన ట్విట్టర్‌లో తెలిపారు. ప్రమాధానికి గురైన ప్రాంతాలను ఆయన విజిట్‌ చేస్తున్నారు. అంతేకాక కొన్ని ప్రాంతాల్లో బిల్డింగ్‌లు కూలాయి. కార్లు ధ్వంసం అయ్యాయి.