కోవింద్‌తో నెత‌న్యాహు భేటీ

Modi, Netanayu
Modi, Netanayu

ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజిమ‌న్‌ నెత‌న్యాహు భార‌త్ లో ప‌ర్య‌టిస్తున్నారు. భార‌త్ కు చేరుకున్న ఇజ్రాయెల్ ప్ర‌ధానికి భార‌త్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆహ్వానం ప‌లికారు.   ఇవాళ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌తో నెత‌న్యాహు భేటీ కానున్నారు.