ఏథెన్స్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌

Ramnath kovind
Ramnath kovind

ఏథెన్స్‌: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు గ్రీకు రాజధాని ఏథెన్స్‌లో సాదర స్వాగతం లభించింది. గ్రీస్‌ అధ్యక్షుడి భవనంలో కోవింద్‌కు అధికారికంగా స్వాగతం పలికారు. మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా కోవింద్‌ ఇక్కడకు వచ్చారు.