ఇండోనేసియాలో 429కి చేరిన మృతులు

tsunami kills hundreds of people
tsunami kills hundreds of people

జకర్తా: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలవడతో గత శనివారం రాత్రి సునామీ వచ్చిన విషయం తెలిసిందే. అయిఏ ఈ ఘటనలో మృతుల సంఖ్య ఈరోజు 429కి చేరింది. మరో 1400 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా 128 మంది గల్లంతైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు  తెలిపారు.