అరటిపళ్లలో రూ.130 కోట్ల కొకైన్‌!

banana
banana

 

 

టెక్సాన్‌: అగ్రరాజ్యమైన అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో జైలుకు విరాళంగా ఇచ్చిన అరటి పళ్ల మధ్య 130 కోట్ల రూపాయల కొకైన్‌ చూసి అధికారులు ఖంగుతిన్నారు. ఇంత మొత్తంలోని కొకైన్‌ ఎక్కడి నుండి తీసుకువస్తున్నారని, ఎక్కడికి తీసుకెళ్తున్నారనే అంశంపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. టెక్సాన్‌ డిపార్డ్‌మెంట్‌ ఆఫ్‌ క్రిమినల్‌ జస్టిస్‌(డిసిజె) అధికారులు పేర్కొన్నారు.