అమెరికా మాజీ అధ్యక్షుడు బుష్‌కు అస్వస్థత

Bush
Bush

అమెరికా మాజీ అధ్యక్షుడు బుష్‌ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రిలో చేరారు. బుష్‌ సతీమణి బార్బారా బుష్‌ వారం రోజుల క్రింత మరణించిన విషయం విదితమే. ఆమె అంత్యక్రియలు శనివారం జరిగాయి. కాగా, జార్జ్‌ బుష్‌ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరినట్లు బుష్‌ కుటుంబ అధికార ప్రతినిధి మెక్‌గ్రాత్‌ తెలిపారు.