అద్భుతం సృష్టించిన నాసా

nasa
nasa

టంపా: సూర్యుడి ఉపరితంపై పరిశోధనలకు నాసా ప్రయోగించిన పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ ..అద్భుతాన్ని సృష్టించింది. ఈసంవత్సరాం ప్రారంభంలో ప్రయోగించిన ఈ పార్క్‌ర్‌ సోలార్‌ అక్టోబర్‌ 29 నాటికి సూర్యుడికి అత్యంత దగ్గరగా(42.73మిలియన్‌ కిలోమీటర్లు) వెళ్లిన తొలి మానవ నిర్మిత వస్తువుగా రికార్టు నమోదు చేసింది. ఈవిషయాన్ని నాసా సోమవారం ఓప్రకటనలో తెలిపింది.