అణ్వాయుధాలను నిషేధిస్తూ ఐరాస ఒప్పందం

UN
UN

అణ్వాయుధాలను నిషేధిస్తూ ఐరాస ఒప్పందం

యుఎన్‌: అణ్వాయుధాలను నిషేధిస్తూ ఐక్యరాజ్యసమితి ఒప్పందాన్ని ఖరారు చేయనుంది.. అయితే అగ్రరాజ్యాలు కొన్ని ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నాయి.. నిషేధాన్ని వ్యతిరేకిస్తున్న దేశాల్లో అమెరికా, బ్రిటన్‌, భారత్‌ ఉన్నాయి.. ఈ నేపథ్యంలో నేడు ఐరాస ఈ అంశంపై చారిత్రక ఒప్పందం చేయనుంది.