స్వల లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఊగిసలాటలో సాగుతున్నాయి. ఉదయం 9.46 గంటల సమయంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 10 పాయింట్లు స్వల లాభంతో 39,000 వద్ద కొనసాగుతుంది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 11 పాయింట్లు కుంగి 11,559 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.73 వద్ద కొనసాగుతుంది.


తాజా ఆద్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/