పదివేల మంది ఉద్యోగులు జౌట్‌!

infosys
infosys

బెంగళూరు: కాగ్నిజెంట్‌ బాటలో దేశీటెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సైతం ఉద్యోగాల్లో కోత విధించనుంది. దాదాపు 2200 మంది సీనియర్‌ మేనేజర్లను తీసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జూనియర్‌, మిడిల్‌ లెవెల్‌ అసోసియేట్లను సైతం 2-5శాతం వరకూ తొలిగించవచ్చని తెలుస్తోంది. మరోవైపు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లను 50 మంది వరకూ ఉద్యోగాల నంచి తప్పుకోవాలని కోరనుందని సమాచారం. తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/