మార్కెట్లు నష్టాలతో మొదలు

stock markets
stock markets

ముంబై: దేశీయ మార్కెట్లు బుధవారం నష్టాలతో మొదలయ్యాయి. ఈ ఉదయం బిఎస్‌ఈ సెన్సెక్స్‌ 149.89 పాయింట్లు నష్టపోయి 39808.57 వద్ద, నిఫ్టీ 45.10 పాయింట్లు నష్టపోయి 11,920.50 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.63.37గా ఉంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/