నష్టాల్లో దేశీయ మార్కెట్లు

stock markets
stock markets


ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి 222 పాయింట్లు నష్టపోయి 38,164 వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 11,462 వద్ద ముగిశాయి. భారీ కంపెనీల షేర్లు నష్టపోవడం నేటి మార్కెట్‌ను కుంగదీసింది.