స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

stock market
stock market


ముంబై: దేశీయ మార్కెట్లు మంగళవారం నాడు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 62.94 పాయింట్లు లాభంతో 38,934 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 16.05 పాయింట్లు బలపడి 11,685 వద్ద కొనసాగుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 68.28 వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/