దేశీయ మార్కెట్లు లాభాల్తో ప్రారంభం

stock market
stock market


ముంబై: నేడు దేశీయ మార్కెట్లు లాభాల్తో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 226 పాయింట్ల లాభంతో 38,899 వద్ద, నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 11,681 వద్ద ట్రేడవుతున్నాయి. చైనా, అమెరికాల మధ్య చర్చలు కొనసాగుతుండటం కూడా సానుకూల వాతావరణానికి కారణమైంది. రెండు దేశాల మధ్య టారీఫ్‌ వార్‌ ముగిసే అవకాశం ఉందని అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/