నేడు నష్టాలతోనే ప్రారంభం

NSE
NSE


ముంబై: దేశీయ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం బాంబేస్టాక్‌ ఎక్స్చేంజి సెన్సెక్స్‌ 160 పాయింట్లు నష్టపోయి 39,580 వద్ద కొనసాగుతుండగా అదే సమయంలో నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజి ఎన్‌ఎస్‌ఈ 57 పాయింట్ల నష్టంతో 11,856 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.57 వద్ద కొనసాగుతుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news