నేడు నష్టాలతోనే మార్కెట్లు ఆరంభం

NSE
NSE

ముంబై: బుధవారం నాడు దేశీయ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ఆరంభమయ్యాయి. ఉదయం సమయంలో బాంబే స్టాక్‌ ఎక్స్చేంజి సెన్సెక్స్‌ 65 పాయింట్లు కోల్పోయి 39,684 వద్ద ట్రేడవుతుండగా…నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజి 16 పాయింట్ల నష్టంతో 11,912 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.79 వద్ద ట్రేడవుతుంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/