స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభo

Mumbai: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 101 పాయింట్లు నష్టపోయి 41,363 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 55 పాయింట్లు నష్టపోయి 12,171 వద్ద కొనసాగుతోంది.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/