ఒడిదొడుకుల మధ్య మార్కెట్లు

stock market
stock market

ముంబయి: దేశీయ మార్కెట్లు ఈవారం ఒడిదొడుకుల మధ్య ప్రారంభమయ్యాయి. ఉదయం స్వల్ప లాభాలతో సూచీలు ఆరంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 33  పాయింట్ల నష్టంతో 38,828 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 11,645 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.49 వద్ద కొనసాగుతోంది.