వరుసగా ఐదో రోజు కూడా లాభాలు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు రోజు కూడా భారీ లాభాలలో ముగిశాయి. సెన్సెక్స్ 522.01 పాయింట్లు లాభపడి 33,825.53వద్ద, నిఫ్టీ 153.95 పాయింట్ల లాభంతో 9,979.10 వద్ద క్లోజ్ అయ్యాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/