భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ 36,939- నిఫ్టీ 10,891

Stock markets at a huge loss
Stock markets at a huge loss

Mumbai: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలలో ముగిశాయి.

ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్.   667 పాయింట్లు నష్టపోయి 36,939 వద్ద ముగిసింది.

జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 181 పాయింట్లు కోల్పోయి 10,891 వద్ద ముగిసింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/