ఫ్లాట్‌గా నమోదవుతున్న స్టాక్‌ మార్కెట్లు

Sensex
Sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్‌గా నమోదవుతున్నాయి. ఉదయం 9.45 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 34 పాయింట్లు నష్టపోయి 36,530 వద్ద కొనసాగుతుంది. అదే సమయంలో జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 13 పాయింట్ల నష్టంతో 10,784 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.85 వద్ద కొనసాగుతుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/