నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 1,114.82 పాయింట్లు నష్టపోయి 36,553.60 వద్ద ముగిసింది. నిఫ్టీ 326.30 పాయింట్లు నష్టపోయి 10,805.55 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలు 73.89గా ఉంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/