లాభాలతో కళకళలాడుతున్న మార్కెట్లు

stock market
stock market

ముంబై: దేశీయ మార్కెట్లు గురువారం లాభాలతో మొదలయ్యాయి. ఉదయం బిఎస్‌ఈ సెన్సెక్స్‌ 211 పాయింట్లు పెరిగి 38,768 వద్ద ట్రేడ్‌ అవుతుంది. నిఫ్టీ 59 పాయింట్లు లాభపడి 11,558 వద్ద కొనసాగుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.68.30గా ఉంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/