లాభాలతో మార్కెట్లు ప్రారంభం

stock market
stock market


ముంబై: దేశీయ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 231 పాయింట్ల లాభంతో 39,137 వద్ద ట్రేడవుతుండగా..నిఫ్టీ 64 పాయింట్లు బలపడి 11,755 వద్ద కొనసాగుతుంది. ఎఫ్‌ఐఐ పెట్టుబడుల ర్యాలీ కొనసాగుతుండడంతో మార్కెట్లు ఊపందుకున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 69.48 వద్ద ట్రేడవుతుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/