స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

stock market
stock market


ముంబై: స్టాక్‌ మార్కెట్లు బుధవారం ఉదయం స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం సెన్సెక్స్‌ 128 పాయింట్లు లాభపడి 39,563 వద్ద, నిఫ్టీ 17 పాయింట్లు లాభపడి 11,813 వద్ద ట్రేడవుతున్నాయి. చమురు ధరలు 1 శాతం పెరిగాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/