స్వల్ప లాభాల్లో మార్కెట్లు

stock market
stock market

ముంబై: అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల సంకేతాలు, దేశీయంగా ఐటి రంగాల కొనుగోళ్లతో స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన బాంబే స్టాక్‌ ఎక్స్చేంజి సెన్సెక్స్‌ ప్రస్తుతం 61 పాయింట్ల లాభంతో 39,845 వద్ద ట్రేడవుతుంది. జాతీయ స్టాక్‌ ఎక్స్చేంజి నిఫ్టీ 12 పాయింట్లు లాభపడి 11,934 వద్ద కొనసాగుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69. 46గా ట్రేడ్‌ అవుతుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/