కొనసాగుతున్న లాభాల జోరు

stock market
stock market

ముంబై: దేశీయ మార్కెట్ల లాభాల జోరు కొనసాగుతుంది. 150 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ణు ఆరంభించిన బాంబే స్టాక్‌ ఎక్స్చేంజి సెన్సెక్స్‌ మళ్లీ ప్రతిష్టాత్మక 40 వేల మార్క్‌ను దాటింది. అటు నిఫ్టీ కూడా12 వేల పైన ట్రేడవుతుంది. ఉడయం సెన్సెక్స్‌ 257 పాయింట్లు లాభపడి 40,089 వద్ద, నిఫ్టీ81 పాయింట్లు ఎగబాకి 12,026 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 69.75గా కొనసాగుతుంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/