లాభాల్లో మార్కెట్లు ట్రేడ్‌

stock market
stock market

ముంబై: మంగళవారం నాడు దేశీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 104 పాయింట్లు లాభపడి 38,704 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టి 20 పాయింట్ల లాభంతో 11,618 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.37 వద్ద కొనసాగుతుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/