లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు

stock market
stock market

ముంబై: దేశీయ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 106 పాయింట్ల లాభంతో 39,088 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 21 పాయింట్లు లాభపడి 11,746 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.27 వద్ద కొనసాగుతుంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/