లాభాల్లో ట్రేడవుతున్న మార్కెట్లు

stock market
stock market

ముంబై: దేశీయ మార్కెట్లు సోమవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గనున్నాయన్న సంకేతాల నేపథ్యంలో మార్కెట్లు నమోదవుతున్నాయి. ఉదయం బాంబే స్టాక్‌ ఎక్స్చేంజ్‌ సెన్సెక్స్‌ 163 పాయింట్లు లాభపడి 39,877 వద్ద ట్రేడవుతుండగా అదే సమయంలో 45 పాయింట్లు లాభపడి నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ నిఫ్టీ 11,967 వద్ద కొనసాగుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.39 వద్ద నమోదవుతుంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/