లాభాలతో మొదలైన మార్కెట్లు

stock market
stock market

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సమయంలో నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 39,617 వద్ద, సెన్సెక్స్‌ 33 పాయింట్లు పెరిగి 11,894 వద్ద ట్రేడవుతున్నాయి.
ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిన్న రాత్రి వాల్‌స్ట్రీట్‌ సూచీలు నష్టాల్లో ముగియడంతో ఆ ప్రభావం ఆసియా మార్కెట్లుపై పడింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/