లాభాల్లో ట్రేడవుతున్న మార్కెట్లు

stock market
stock market

ముంబై: దేశీయ మార్కెట్లు సోమవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం బాంబే స్టాక్‌ ఎక్స్చేంజి సెన్సెక్స్‌ 148 పాయింట్లు లాభపడి 39,583 వద్ద కొనసాగుతుండగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో 11,876 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.59 వద్ద కొనసాగుతుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/