లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

stock market
stock market

ముంబై: శుక్రవారం దేశీయ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 211 పాయింట్లు బలపడి 37,605 వద్ద కొనసాగుతుంది. అదే సమయంలో నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో 11,311 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.21 వద్ద కొనసాగుతుంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/