నష్టాల్లో మార్కెట్లు

stock market
stock market


ముంబై: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాలను చవిచూశాయి. ఉదయం సెన్సెక్స్‌ 138 పాయింట్లు నష్టపోయి 38,928 వద్ద కొనసాగుతుండగా..అదే సమయంలో నిఫ్టీ 51 పాయింట్లు నష్టంతో 11,706 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.78వద్ద కొనసాగుతుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/