స్వల్ప నష్టాలతో మార్కెట్లు ప్రారంభం

stock market
stock market


ముంబై: దేశీయ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం సెన్సెక్స్‌ 130.34 పాయింట్లు నష్టపోయి 39,626.47 వద్ద ట్రేడ్‌ అవుతుంది. నిఫ్టీ 39 పాయింట్లు కోల్పోయి 11,866.50 వద్ద కొనసాగుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.69.36గా ఉంది. 224 కంపెనీల లాభాల బాట పట్టగా 385 సంస్థల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/
https://www.vaartha.com/telengana/