నష్టాల్లో ట్రేడవుతున్న మార్కెట్లు

stock market
stock market

ముంబై: ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గింపుతో శుక్రవారం దేశీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బాంబే స్టాక్‌ ఎక్స్చేంజ్‌ సెన్సెక్స్‌ 128 పాయింట్లు నష్టపోయి 39,401 వద్ద కొనసాగుతుండగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ నిఫ్టీ 33 పాయింట్ల నష్టంతో 11,810వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.26 వద్ద కొనసాగుతుంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/