స్వల్ప నష్టాల్లో మార్కెట్లు

stock market
stock market

ముంబై: నేడు మార్కెట్లు స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం బిఎస్‌ఈ సెన్సెక్స్‌ 53 పాయింట్లు నష్టపోయి 40,030 వద్ద కొనసాగుతుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26 పాయింట్లు నష్టంతో 11,995 దగ్గర ట్రేడ్‌ అవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.69.42గా ఉంది. బంగారం విలువ రూ. 54 పెరిగి రూ. 32,734గా ఉంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/