నష్టాల్తోనే ప్రారంభమైన మార్కెట్లు

stock market
stock market

ముంబై: సోమవారం నాడు దేశీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం సమయంలో సెన్సెక్స్‌ 55 పాయింట్లు నష్టపోయి 37,407 వద్ద కొనసాగుతుంది. అదే సమయంలో నిఫ్టీ 30పాయింట్లు కోల్పోయి 11,248 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.15 వద్ద కొనసాగుతుంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/