నష్టాల బాట పట్టిన మార్కెట్లు

stock market
stock market


ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతుంది. ఉదయం సెన్సెక్స్‌ 200 పాయింట్లు నష్టపోయి 38,043 వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు నష్టపోయి 11,429 వద్ద ట్రేడవుతున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మార్కెట్లు భారీ ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. మరో పక్క చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/