నష్టాలతో ప్రారంభం

stock market
stock market

ముంబై: సోమవారం నాడు దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 319 పాయింట్లు కోల్పోయి 38,643 వద్ద కొనసాగుతుండగా , నిఫ్టీ 93 పాయింట్లు నష్టపోయి 11,618 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి విలువ 69.39 వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/